China's DeepSeek AI : చైనా దెబ్బ, కుప్పకూలిన స్టాక్! సిలికాన్ వ్యాలీలో రక్తకన్నీరు | Oneindia Telugu
2025-01-28 2,244 Dailymotion
China's DeepSeek AI : ఏఐపై భారీ ఆశలు పెట్టుకున్న టెక్ కంపెనీలకు డీప్సిక్ షాక్ ఇవ్వడంతో అమెరికా నాస్డాక్ 3శాతం పతనమైంది. మరీ ముఖ్యంగా ఎన్విడియా సంస్థ షేర్లు 17శాతం పతనమయ్యాయి. #DeepSeek #ChinaDeepSeekAI #ChatGPT #deepseekr1 #deepseekshares